TARA GOVT DEGREE COLLEGE SANGAREDDY

 

నేను సగటు మనిషిని......................... చీకటిని చీలిచే కిరాణానికితీరం చేరే కెరటానికిగమ్యం వైపు పయనించే బాణనికిమార్గదర్శిని కావాలనివినీల ఆకాశం లోవిహరించే విహంగం పైస్వారి చేస్తూ ప్రపంచాన్ని చుట్టేయాలనిఅవినీతి అన్యాయం రక్కసూలైసమాజాన్ని కబలిస్తుంటేమత పిచ్చి మహమ్మారి అయిసగటు మనిషి జీవితం తో ఆడుకుంటుంటేఉద్యమం తో ఉదయించే సూర్యుడిని కావాలనిఎగిసి పడే అగ్నిశిఖలలతో దహించి వేసే అగ్ని పర్వతం కావాలనిమర్రి చెట్టు ల పాతుకు పోయిన సమాజ అసమానతలను కూకటి వెళ్లతో పెకిలించే సుడి గాలిని కావాలనిఆశ పడ్డాను...... పడుతూ ఉన్నాను .........ఒక్కసారి నిజం కన్నుల ముందు మెదిలే సరికేనేను ఒక సగటు జీవిని అనినా పరిదిని దాటి జీవించ లేని మామూలు మనిషి అనిగురుతుకు వచ్చే ప్రతి క్షణంనా అసహాయాతకు సిగ్గు పడుతున్నానుఎందుకంటే నేను సగటు మనిషిని కేవలం సగటు మనిషిని.........

From
Swami Vivekananda


CREATED BY:

JOSHI.JAGADEESH(B.COM.III)
JOSHI_JAGADEESH@YAHOO.CO.IN
p.no.9010715365 ,9491683979
Make a Free Website with Yola.